KARAMJEET SINGH

    సరిహద్దుల్లో కాల్పులు..జవాన్ మృతి

    March 18, 2019 / 03:42 PM IST

    బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రజౌ�

10TV Telugu News