Karauli

    ఆలయ భూ వివాదంలో పూజారిని సజీవ దహనం చేసిన నిందితులు

    October 9, 2020 / 04:33 PM IST

    Temple priest burnt alive : రాజస్ధాన్ లో ఘోరం జరిగింది. ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూవివాదంలో కొందరు వ్యక్తులు ఆలయ పూజారిని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. రాజస్ధాన్ లోని జైపూర్ కు 177 కిలోమీటర్ల దూరంలోని కరౌలీ జిల్లాలోని ఓ గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో ధూప దీప నై�

10TV Telugu News