Home » Karimnagar Accident
Koppula Eshwar : తెలంగాణ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్తున్న కాన్వయ్ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గన్ మెన్లకు ప్రమాదం తప్పింది.