Karimnagar CP

    ముదురుతున్న వివాదం : సీపీకి బండి సంజయ్ 9 ప్రశ్నలు

    January 23, 2020 / 07:48 AM IST

    కరీంనగర్ జిల్లాలో సీపీ కమలహాసన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సంజయ్ మధ్య వివాదం ముదురుతోంది. తనపై రాళ్ల దాడి జరగడం అవాస్తమంటూ..సీపీ ప్రకటించడంపై సంజయ్ మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సీపీ కమలహాసన్ రెడ్డికి బండి సంజయ్ 9 ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన�

10TV Telugu News