karimnagar kaleshwaram

    కేసీఆర్ నయా సాల్ : ప్రాజెక్టుల బాట

    December 31, 2018 / 11:57 AM IST

    కరీంనగర్ : సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టేందుకు ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ నడుం బిగించారు. జనవరి 1వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. తెలంగ�

10TV Telugu News