Home » Karimnagar student
కరీంనగర్‌లో విద్యార్థి రాధిక హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. రాధిక ఇంట్లోని బీరువాలో లక్ష రూపాయల నగదు.. 4 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు దుండగుడు. రాధిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. కత్తితో దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉండడం చ�