Home » Karnan
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ షూటింగులు నిలిచిపోయాయి.. థియేటర్లు మూతబడ్డాయి.. దీంతో ఆడియెన్స్‌కు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు పలు ఓటీటీల నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు..
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమా ఏప్రిల్ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు..
Karnan: స్టార్ డమ్‌తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానుల అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కర్ణన్’.. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్�