Karnataka Bank Recruitment

    Karnataka Bank Recruitment : కర్ణాటక బ్యాంక్‌ శాఖల్లో పీవో పోస్టుల భర్తీ

    August 18, 2023 / 12:00 PM IST

    అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో పీజీ డిగ్రీ/ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్)/ డిగ్రీ (లా)/ ఎంబీఏ (మార్కెటింగ్/ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు.

10TV Telugu News