Home » karnataka bjp mla
ఆయన అదో రేంజ్.. ఎంతైనా ఎమ్మెల్యే కొడుకు కదా.. తన స్థాయి ఏంటో చూపించాలని పుట్టినరోజున ఏకంగా ఐ ఫోన్ తో కేక్ కట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో తండ్రి ఎమ్మెల్యే వరకు చేరింది.
సామాజిక దూరమే శ్రీరామరక్ష. కరోనా మహమ్మారి ప్రారదోలాలంటే..సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రజాప్రతినిధులు లెక్క చేయడం లేదు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్�