karnataka cm watched 777 Charlie movie

    Karnataka CM: సినిమా చూసి.. వెక్కివెక్కి ఏడ్చిన కర్ణాటక సీఎం..

    June 14, 2022 / 04:03 PM IST

    సినిమా చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి ఏడ్చారు. తన పెంపుడు కుక్కను గుర్తుచేసుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. మనిషి, కుక్క మధ్య బంధాన్ని తెరపై చూపుతూ జూన్ 10న కిరణ్‌రాజ్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి కొత్త చిత్రం ‘777 చార్లీ’ సినిమా ఐద�

10TV Telugu News