Home » Karnataka drug case
కర్నాటక డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి.
Sandalwood drug scandal: కన్నడ సినీపరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసులో సినీ నటి సంజనను అరెస్ట్ చేశారు. ఈ కేసును సీసీబీ విచారిస్తోంది.. డ్రగ్స్ కేసులో ఇంకా ఎంతమందికి సంబంధం ఉందనే కోణంలో సీసీబీ దర్యాప్తు సాగుతోంది. విచారణలో �