Home » Karnataka Former Speaker
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రమేశ్‌కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సొంత పార్టీ నేతలే కోరుతున్నారు.
కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్‌పేట కృష్ణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న కృష్ణ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో