Home » Karnataka Hijab
తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక హిజాబ్ వివాదంపై.. కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాంధీస్పందించారు. ‘బికినీ,జీన్స్ అయినా, హిజాబ్ అయినా వారికి నచ్చినది ధరించే మహిళకు ఉంది అంటూ విద్యార్ధినిలకు మద్దతు పలికారు.
కర్ణాటక హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ బాలల హక్కుల నేత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దని..ఇది భయానకమైన చర్య అని అన్నారు మలాలా.
బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.