Home » Karnataka Job Quota
కర్నాటక ప్రభుత్వం పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. ఏపీ మంత్రి నారా లోకేశ్ నాస్కామ్ కు ఆహ్వానం పలికారు.
విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందన్నారు లోకేశ్. నాస్కామ్ తమ వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చని సూచించారు.