-
Home » Karnataka police personnel
Karnataka police personnel
దీపావళి కానుక : పోలీసులకు అదనంగా వెయ్యి రూపాయలు..ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ
October 20, 2019 / 11:08 AM IST
దీపావళి కంటే ముందుగానే కర్నాటక ప్రభుత్వం పోలీసులకు కానుక అందించింది. అదనంగా వెయ్యి రూపాయలు భత్యం ప్రకటించింది. అంతేగాకుండా..వారి జీతాల సవరణనను చేసింది. సీనియర్ పోలీసు అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ రూపొందించిన జీతాల నివేదికను వెంటనే అమలు చేయా