Home » Karnataka school Book
కర్ణాటక ప్రభుత్వం మరో వివాదంలో ఇరుక్కుంది. చరిత్రను మార్చి రాయడానికి బీజేపీ సర్కారు ప్రయత్నాలు జరుపుతోందంటూ ఆరోపణలు వస్తోన్న వేళ కర్ణాటకలో 8వ తరగతి కన్నడ పాఠ్య పుస్తకంలో ఉన్న ఓ పాఠం అందుకు బలాన్ని చేకూర్చేలా ఉంది. ‘కాలాన్ని గెలిచిన వీరులు�