Karolinska Institutet

    ఆస్తమాకు కొత్త మెడిసిన్ : స్వీడన్ సైంటిస్టుల కృషి

    February 10, 2019 / 10:54 AM IST

    వాతావరణం చల్లబడిందంటే చాలు..పాపం.. ఉబ్బసవ్యాధి ఉన్నవాళ్లు ఊపిరితీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఆస్తమా పేషెంట్లకు ఇప్పుడు మంచి మెడిసిన్ రాబోతున్నది. స్వీడన్ దేశ పరిశోధకులు ఈ ఉబ్బస వ్యాధికి కొత్త మందు కనిపెట్టారు. కేవలం ఆస్తమా �

10TV Telugu News