Home » Karthi Sardar Teaser
తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్త�