Karthika Deepam Fame Vantalakka in Naga Chaitanya New Movie

    Naga Chaitanya: నాగచైతన్య సినిమాలో వంటలక్క..

    October 15, 2022 / 08:55 AM IST

    అక్కినేని హీరో నాగ చైతన్య తన 22వ సినిమా కోసం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో జత కడుతున్నాడు. ఇది చైతన్య చేస్తున్న మొదటి తమిళ-తెలుగు బై లింగువల్ మూవీ. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను విడుదల చేసింది. అరవింద్ స్వామి, శరత

10TV Telugu News