Home » Karthika Masam celebrations
Siva temples for Karthika Masam celebrations : సోమవారం (నవంబర్ 16) నుంచి కార్తీక మాసం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు.. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే