karthika masotsavam

    Srisailam : రేపటి నుండి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

    November 4, 2021 / 07:06 PM IST

    కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులివ్వనున్నారు.

10TV Telugu News