Home » Karthika Nair photos
నాగచైతన్య ఫస్ట్ సినిమా జోష్ హీరోయిన్ కార్తీక నాయర్ తాజాగా తన భర్త, ఫ్యామిలీతో కలిసి ఓనం పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాధ కూతురు మరియు టాలీవుడ్ హీరోయిన్ కార్తీక.. నేడు రోహిత్ మీనన్ తో ఏడడుగులు వేశారు. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో స