-
Home » Karthikadeepam Monitha
Karthikadeepam Monitha
బిగ్బాస్ నుంచి బయటకి రాగానే అవార్డు అందుకున్న శోభాశెట్టి.. కార్తీకదీపం పాత్రకు..
December 27, 2023 / 04:24 PM IST
కార్తీక దీపం సీరియల్ నటి శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. ఈ సీరియల్లో విలన్ పాత్రకు ఈ అవార్డు దక్కింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చీ రాగానే అవార్డు అందుకున్న నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.