Home » Karthikeya 2 1st Week Collections
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా, గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కించారు