Karthikeya 2 Movie Shooting

    ‘కార్తికేయ 2’ షూటింగ్‌‌లో ప్రమాదం.. నిఖిల్‌కు గాయాలు..

    March 10, 2021 / 05:51 PM IST

    యంగ్ హీరో నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.

10TV Telugu News