Home » Karthikeya 2 Success Celebrations
ఇటీవల మన తెలుగు, సౌత్ సినిమాలు నార్త్ లో బాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 కూడా నార్త్ లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో అక్షయ్, అమీర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో మొదటి రోజు నార్త్ లో కేవలం 50 షోలు మాత్రమే............
కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2లో నిఖిల్, అనుపమ జంటగా నటించగా ఆగస్టు 13న రిలీజై భారీ విజయాన్ని సొంతం చేసుకోగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.