Home » Karthikeya 2 Three Days Collections
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా శనివారం రిలీజ్ అయినా, వీకండ్‌లో ఈ సినిమా తన సత్తా చాటింది. అటు సోమవారం స్వాతంత్ర�