Home » Karthikeya 2 Two Days Collections
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్