Home » kartika aryan
బాలీవుడ్ ఇంకా భయపడుతూనే ఉంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి బాక్సాఫీస్ దగ్గర సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో ధియేటర్లో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ఇంకా సందేహిస్తున్నారు. స్టార్ హీరోల్ని కూడా లైట్ తీసుకుంటున్న ఆడియన్స్ తో ఎందుకొచ్చిన రిస్క