Home » Karunakaran
పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఆల్ టైం క్లాసిక్స్ లో నిలిచిపోయింది.
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k లో రీ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 30న 300 కి పైగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది.