kasam fashions

    Eesha Rebba : షాప్ ఓపెనింగ్‌లో సందడి చేసిన ఈషారెబ్బ..

    December 4, 2022 / 07:40 PM IST

    తెలుగు అమ్మాయి ఈషారెబ్బ ఇవాళ ఒక షాప్ ఓపెనింగ్ లో సందడి చేసింది. జమ్మికుంటలోని 'కసం ఫ్యాషన్స్' ఓపెనింగ్ కి వచ్చిన ఈషాను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

10TV Telugu News