Home » Kashim
ఓయూ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాశీంను పోలీసులు గజ్వేల్ తరలిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో శనివారం (జనవరి 18,2020) ఉదయం నుంచి దాదాపు ఐదు గంటలపాటు గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృ�
ఓయూ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన ఓయూ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సోదాలను నిరసిస్తూ కాశీం నివాసం వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్దులను చెదరగొట్టారు. పోలీసులపై వాగ్వాదానికి దిగిన