Kashmir leaders

    PM Modi: కాశ్మీర్ నేతలతో నేడు ప్రధాని సమావేశం..!

    June 24, 2021 / 08:49 AM IST

    జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌పై కొద్దికాలంగా కేంద్రం వద్ద సమాలోచనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశంపై సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మరోసారి కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు. మ�

10TV Telugu News