Home » Kashmir Shopian
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాల్పులతో విరుచుకుపడ్డారు. కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇద్దరు అన్నదమ్ములపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.