Home » kasthuri Raja
18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. రీసెంట్గా హైదరాబాద్ లో మూవీ షూటింగ్ స్పాట్ కి కలిసే వచ్చారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు.