Home » Katarzyna Kuczynska
ఆ దేశంలో కుక్కలు, గుర్రాలకు కూడా పెన్షన్లు తీసుకోనున్నాయి. ఇక నుంచి కుక్కలు, గుర్రాల సర్వీసుకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీసు అందిస్తున్న కుక్కలు, గుర్రాల కోసం ప్రత్యేకించి పెన్షన్ అందించనున్నారు.