Home » Kate Cunningham
38 ఏళ్ల మహిళ ఓ చెట్టును పెళ్లి చేసుకుంది. ఇది పెద్ద వింతగా మారింది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో దోషం ఉన్న మహిళలకు చెట్టుతో పెళ్లిచేస్తారు. కానీ ఈమె మాత్రం అలాకాదు. ఓ మంచి ఉద్ధేశ్యంతో ఆమె ఓ చెట్టుని పెళ్లి చేసుకుంది. అదేంటీ అని ఎవరైనా ఆమెను అడిగ�