Home » Kate Winslet
టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వేసుకున్న ఓవర్ కోటును వేలం వేసారు. దాని ధర వింటే ఔరా అంటారు. కాస్ట్ ఎంతైనా కానీండి ఆ కోటు కొనడం కోసం జనం ఎగబడుతున్నారట.
హీలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఎపిక్ లవ్‌స్టోరీ మూవీ ‘టైటానిక్’ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1997లో రిలీజ్ అయిన ఈ క్లాసిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చే�