Home » Katrina Kaif Boy Friend
బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వ్యవహారం తెలిసే ఉంటుంది.
బాలీవుడ్ ముస్తాబవుతోంది. చాలా కాలం నుంచి పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతున్న లవ్ బర్డ్స్ కి పెళ్లి చెయ్యడానికి రెడీ అవుతోంది. ఇదంతా ఎప్పుడో కాదు.. ఈ సంవత్సరం లోనే. లాస్ట్ ఇయరే..
త్వరలోనే కత్రినా కైఫ్, తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటోందని, ఇందుకు సంబంధించి సల్మాన్ ఖాన్ టీం మెంబర్ ఒకరు సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది..