Home » kattangur
nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద సోమవారం తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి షాద్ నగర్ వెళ్తున్నకారు ఐటి పాముల దగ్గర, రోడ్డుపక్కన నిలిపి ఉంచిన డీసీఎం వ్యాను ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్త�