-
Home » Kaushik Narayanakar
Kaushik Narayanakar
చీర కట్టుకుని డ్యాన్స్ చేసిన యువకుడు..వీడియో డిలీట్ చేయమన్నందుకు పొడిచి చంపేసిన ఫ్రెండ్స్:ధారవిలో దారుణం
July 11, 2020 / 01:17 PM IST
స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ కుర్రాడు చక్కగా చీర కట్టుకుని డాన్స్ చేశాడు. ఆ డాన్స్ను స్నేహితులు వీడియో తీశారు. అలా అలా వారి సరదా సరదా ఎంజాయ్ మెంట్ కాస్తా సీరియస్ అయిపోయింది.ఎంత సీరియస్ అంటే పొచిడి చంపి ప్రాణం తీసేంత..! ము�