Home » Kavitha 165 Days Jail Journey
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.