Kavya Kalyanram pics

    Kavya Kalyanram : కాటుక కళ్ళతో కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్..

    August 15, 2023 / 07:16 PM IST

    టాలీవుడ్ యాక్ట్రెస్ కావ్య కళ్యాణ్ రామ్.. వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిలో కాటుక కళ్ళతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతుంది.

10TV Telugu News