Home » Kavya Maran cried
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయంతో మైదానంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. షారూక్ ఖాన్, పలువురు బాలీవుడ్ తారలు మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియం వచ్చారు.