Home » Kavya Thapar latest Photos
తెలుగులో హీరోయిన్ గా ఫుల్ బిజీ అవుతున్న కావ్య తాపర్.. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అదిరే ఫొటోషూట్స్ కన్నుగీటుతున్నారు.
సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా కావ్య తాపర్ తన లుక్స్ తో దిమాక్ ఖరాబ్ చేస్తున్నారు.
రవితేజ ఈగల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కావ్య తాపర్.. తాజాగా ఈగల్ ట్రైలర్ సక్సెస్ ఈవెంట్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి రెడ్ డ్రెస్సులో వచ్చి.. రెడ్ మిర్చి తళుకులతో వావ్ అనిపించారు.
రవితేజ ఈగల్ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా కావ్య తాపర్ తన ఖతర్నాక్ లుక్స్ తో వావ్ అనిపించారు.