Home » Kavya Thapar Photos
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి థాయిలాండ్ కి సమ్మర్ వెకేషన్ కి వెళ్లి అక్కడ బీచ్ లలో ఇలా బికినీతో సందడి చేస్తుంది.
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా కత్తి లాంటి లుక్స్ తో చీరలో అదరగొడుతుంది.
విశ్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ కావ్య థాపర్ ఇలా గులాబీ రంగు చీరలో మెరిపించి అలరించింది.
హీరోయిన్ కావ్య థాపర్ విశ్వం మూవీ ప్రమోషన్స్ లో ఇలా చీరలో వచ్చి అలరించింది.
హీరోయిన్ కావ్య థాపర్ ఇటీవల ఓ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లగా అక్కడ ఇలా బ్లూ డ్రెస్ లో కత్తిలాంటి ఫోజులతో కవ్విస్తుంది.
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా డబల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో ఇలా సూట్ వేసుకొని సూపర్ లుక్స్ తో అదరగొట్టింది.
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా ఖతర్నాక్ లుక్స్ తో అందాలు ఆరబోస్తూ అలరించింది.
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా ఈగల్ సక్సెస్ మీట్ లో ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరించింది.
రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ ఓ మెరిసేటి గాగ్రా డ్రెస్ లో మెరిపించింది.
తెలుగులో హీరోయిన్ గా ఫుల్ బిజీ అవుతున్న కావ్య తాపర్.. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అదిరే ఫొటోషూట్స్ కన్నుగీటుతున్నారు.