Home » Kavya Thapar Saree Photos
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా కత్తి లాంటి లుక్స్ తో చీరలో అదరగొడుతుంది.
విశ్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ కావ్య థాపర్ ఇలా గులాబీ రంగు చీరలో మెరిపించి అలరించింది.
హీరోయిన్ కావ్య థాపర్ విశ్వం మూవీ ప్రమోషన్స్ లో ఇలా చీరలో వచ్చి అలరించింది.
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా ఈగల్ సక్సెస్ మీట్ లో ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరించింది.