Home » Kawadiguda
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తలపైన సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఒక్కటే ఉక్కపోత. చల్లచల్లగా ఓ బీర్ వేస్తే ఏం అవుతది..అని అనుకుంటుంటారు మందుబాబులు. వెంటనే వైన్స్ షాపుకు వెళ్లి..బీర్లు తీసుకుని..గట గటా త్రాగేస్తుంటారు. కానీ…ఏం మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..మీ లైఫ్ రిస్క్ లో పడిన�