-
Home » Kayadu lohar in funky
Kayadu lohar in funky
ఫంకీ బ్యూటీ కాయదు.. గోల్డ్ చీరలో మీరిపోతుందిగా.. ఫొటోలు
February 15, 2026 / 06:56 AM IST
ఫంకీ బ్యూటీ కాయదు లోహర్(Kayadu Lohar) పట్టు చీరలో బుట్టబొమ్మలా దర్శనమిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ చీరలో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలను కాయదును చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా ఐపోతున్నారు.