Home » Kaziranga
అసోం రాష్ట్రంలో రైనోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని సంరక్షించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఒక రైనోను ట్రక్కు ఢీకొంది. అయితే, ఈ ఘటనలో రైనో సురక్షితంగా బయటపడింది. దీనిపై సీఎం స్పందించారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్ చిక్కుల్లో పడ్డారు. అసోంలోని కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వారిద్దరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లారు. దీనిపై సమీప గ్రామస్థులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక�